Tuesday, September 22, 2009

ప్రేమ లేఖలు ... అపురూపం

ప్రియమైన పాఠకులకి....
      ఉభయ కుశాలోపరి.... నా  జబుల్లు అని చేరుతున్నాయి అని తల్లుసుతున్నాను... అని బాగానే రాసాను అని అనుకుంటున్నాను  .... ఈ రోజు లేఖ కోసం ఈ చిన్ని లేఖ...



  సందేశం అందచేయటానికి లేఖ.... కానీ ఆ లేఖ ఎనో భావాలు మాటలకూ అందించనివి రాత అందించగలదు.. అది ఏ లేఖైన సరే....ఎవరికీ రాసేది ఐన కానీ వేలపించే భావం బాగా చేరుతుంది.. ఆ శక్తి కలంకి వుంది...


 అందులు ప్రేమ లేఖలు అంటే  మనసుకు బాగా చేరువ కాదా!!! అవి జీవంతం అముల్యమైన సంపద....

 


అలనాటి పాటలో ఏది ఒక్కటి.... అందంగా అందిచిన ఏ లేఖ చక్కగా అర్ధం కూడా అవుతుంది...




 మొదటి లేఖ ఇంకా అప్పురుపం... మన మనస్సులో కదిలే ప్రతి కదలిక ఒక ఒక ముత్యంగ మలచి సరాగ మర్చి కలంతో ఒక అందమైన లోకాని సృష్టిచగలగాలి అన తపనతో రాస్తారు....



 కలలకు రుపమిస్తే   కోరికలు... కలలకు ప్రాణంపోస్తే ప్రేమలేఖ....




 ఇష్టం పెంచుకుంటే ప్రేమ... ప్రేమ పంచుకునేవైనం  ప్రేమలేఖ...




పంచేకోది పెరిగే ప్రేమ... అమృతం కాన తియ"నిధి" ....




లేఖ లేని జీవితం అంటే ఎనో జ్ఞాపకాలుతో నిండే ఈ జీవితం ఒక్కటి లోటు అని చేపవచ్చు... ఈ కలం లో లేఖలు ఏమిటి అన సందేహం రావచ్చు?? కానీ ఈ కలం లోనే ఎక్కువ అని నా నమకం... ఇ-లేఖ... అర్ధం అయిందిని తల్లుసుతూ సెలవు తెసుకుంటూ  ...


   మీ సింధూరి.

No comments:

Post a Comment

share your comments please