Tuesday, August 18, 2009

రేలంగి కామెడీ పాట

నందమూరి తారక రామ రావు గారూ నటించిన అప్పురుప చలనచిత్రలలో ఇది ఒక్కటి . చిత్రంలో ఒక వైపు ఆస్తి కాన ప్రేమ ముఖ్యం అనుకునే వారు, ఇంకో వైపు సిరిసంపదల కోసం ఒక ఆడపిల్ల మనసు దోచుకొనే ప్రయతంలో ఇంకొందరు.

రేలంగి నటన చుస్తే సదసిధగ కనిపిస్తుంది కానీ హాస్యం ఆయన ఇంటి పేరు ఏమో అనిపించేలా వుంటుంది.
పాటలో హాస్యంతో పటు చకటి నేతి కూడా వుండి. భక్తి ముసుగులో కొందరు చేసే పనులు చక్కగా చూపారు.

No comments:

Post a Comment

share your comments please