Monday, August 24, 2009

Truth Teller --- "Super" Ali



సూపర్ సినిమాలో "ఆలి"ది ఒక వెరైటీ పాత్ర ... వేసుకున్న డ్రెస్ కే చాలా నావ్వు వస్తుంది. చిత్ర కళాకారుడిగ ఆలి తాన చిత్రించిన చిత్రాలు కుడా నవ్వుతెపించాయి.. ఇంక "బ్రహ్మానందం" నిజ్జం కానీపెట్యే పరికరంతో చాలా బాగా నటించారు.

ఆలి గారికి ఈ సినిమాకి ఫిలిం ఫర్ 2005 "బెస్ట్ కమెడియన్" పురస్కారం వచ్చింది.

No comments:

Post a Comment

share your comments please